Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంఅండమాన్‌ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

అండమాన్‌ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అండమాన్‌ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -