Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాస్తవాలు రాసే పత్రిక నవతెలంగాణ

వాస్తవాలు రాసే పత్రిక నవతెలంగాణ

- Advertisement -

– రెంజల్ ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సర్దార్ చరణ్ సింగ్
నవతెలంగాణ – రెంజల్‌ :
అసత్యపు వార్తలను రాస్తూ, ప్రజలను, అధికారులను ఇబ్బందులు పెట్టే సంఘటనలు ఈ పత్రికలో మచ్చుకైన కనపడవు. వాస్తవాలను రాయడం వల్ల పత్రికకు, యాజమాన్యానికి మంచి గుర్తింపు వస్తుంది. వాస్తవాలను రాసే పత్రికలని ప్రజలు ఇష్టపడతారు. అందుకే నవ తెలంగాణ పత్రిక అంటే నాకు చాలా ఇష్టం. 11వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, పత్రిక విలేకరులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -