Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలుసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌లోకి కొత్త ప్లేయర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి కొత్త బౌలర్‌ వచ్చాడు. దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ గెరాల్డ్ కొయిట్జీని ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ తీసుకుంది. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డేవిడ్‌ పేన్‌ మోకాలి గాయంతో ఈ సీజన్‌కు దూరం అయ్యాడు. దీంతో రూ.2 కోట్లు వెచ్చించి కొయిట్జీని ఆరెంజ్‌ టీమ్‌ తన బృందంలో చేర్చుకుంది. కొయిట్జీ గతంలో ముంబయి, గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున 14 మ్యాచ్‌లు ఆడాడు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -