- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని బ్యాంకు కాలనీ వాసులు, వర్తక వ్యాపార సంఘం సభ్యులు గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తీర్థ నైవేద్యాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు, వ్రతాలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



