Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ గ్రామాన సద్దుల బతుకమ్మ 

గ్రామ గ్రామాన సద్దుల బతుకమ్మ 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని ప్రతి గ్రామంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. అడవి నుండి రకరకాల పువ్వులను సేకరించి బతుకమ్మలు తయారు చేశారు. అనంతరం గ్రామాలలోని ఆలయాల వద్ద కూడల వద్ద బతుకమ్మలు ఒక దగ్గర ఏర్పాటు చేసి బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆటలు ఆడారు. మరికొందరు బతకమ్మల వద్ద డీజీలు ఏర్పాటు చేసి బతుకమ్మ  ఆడారు. అనంతరం గ్రామ చివరలోని చెరువులలో కాలువలలో బతుకమ్మలను వేశారు అనంతరం భోజనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -