Monday, September 21, 2026
E-PAPER
Homeక్రైమ్ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవదహనం!

ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవదహనం!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కర్ణాటకలోని బెళగావి చావత్ వీధిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. తొలుత షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావించినా, ప్రమాదానికి ముందు ఒక వ్యక్తి లోపలికి వెళ్లి ఒంటరిగా బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -