Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుపతి వెంకన్నను దర్శించుకున్న 'గోలి' దంపతులు 

తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ‘గోలి’ దంపతులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆమనగల్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. సోమవారం ఉదయం గోలి శ్రీనివాస్ రెడ్డి సుమలత దంపతులు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలపై శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని వేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -