Magazines

ఎన్నికల సంఘంపై దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం

1 గంట క్రితం

Danam Nagender makes serious allegations against the Election Commission
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్‌ ప్రక్రియలో తప్పులు జరుగుతున్నాయని, కేవలం ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే 81 వేల మందికి సర్‌ నోటీసులు అందాయని ఆయన తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం ఎన్నికల సంఘం చేస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘం ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్