Magazines

తగ్గిన బంగారం ధరలు

53 నిమిషాల క్రితం

gold
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గి రూ.1,52,680కి చేరింది. ఆలగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.150 పతనమై రూ. 1,39,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్