నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని శిల్పారామంలో శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి హాజరు కానున్నారు. డిజిటల్ ఎజెండా, ఏఐ ఇతివృత్తంతో పర్యాటక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగంలో ఏఐ, డిజిటల్ సాంకేతికత వినియోగం, ఎకో, ఫిల్మ్, స్పోర్ట్స్, హెరిటేజ్ టూరిజంపై చర్చించనున్నారు.
నేడు శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)