నవతెలంగాణ-హైదరాబాద్ : వినాయక నిమజ్జన వేడుకల్లో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చోట్ల విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్, నాగర్‌కర్నూలు, నిర్మల్ జిల్లాల్లో ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందగా, హైదరాబాద్ ఖైరతాబాద్‌లో వెహికల్ కిందపడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్లో ఎస్సారెస్పీ కెనాల్‌లో జారిపడి, నాగర్‌కర్నూలులో కృష్ణానదిలో, నిర్మల్‌లో కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ప్రమాదవశాత్తు పడి మరణాలు సంభవించాయి.
వినాయక నిమజ్జనాల్లో విషాదం..నలుగురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)