Magazines

రికర్వ్‌ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

51 నిమిషాల క్రితం

India wins gold in recurve archery
avatar
Kalluri Elender

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ క్రీడాకారిణి కుంకుమ్‌ మహోద్‌ చరిత్ర సృష్టించారు. మహిళల వ్యక్తిగత రికర్వ్‌ ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఓయెజిన్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో వ్యక్తిగత రికర్వ్‌ స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచారు. తాజా విజయంతో కుంకుమ్‌ ఈ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించారు. మహిళల రికర్వ్‌ జట్టు విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్