Magazines

ఒకే రోజు ఆరు గోల్డ్ మెడల్స్..పతకాల పట్టికలో భారత్ స్థానమెంతంటే..?

1 గంట క్రితం

ASIAN GAMES
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా గేమ్స్‌లో ఇండియా పసిడి పతకాల జోరు సాగింది. శుక్రవారం ఒక్కరోజే భారత్‌కు ఆరు స్వర్ణాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా పతకాల పట్టికలో భారత్ స్థానం ఐదుకు చేరుకుంది. అంతకముందు 8వ స్థానంలో కొనసాగింది. ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్‌లో మూడు, రెజ్లింగ్‌లో ఒకటి రాగా.. తాజాగా మహిళల హాకీ జట్టు కూడా స్వర్ణం సాధించడంతో భారత్‌ పతకాల సంఖ్య 76కు పెరిగింది. ఇందులో 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి.

asian game

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్