- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉండగా.. 13 గ్రామ పంచాయతీలలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటి పరిధిలో 27 సర్పంచ్ పదవులకు నామినేషన్లు రాగా.. 13 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. మిగతా సర్పంచ్ స్థానాలకు ఎలాంటి నామినేషన్లు దాఖల కాలేదు.
- Advertisement -



