Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపాలిటీలో నాణ్యమైన సేవలు అందించాలి

మున్సిపాలిటీలో నాణ్యమైన సేవలు అందించాలి

- Advertisement -

చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,
నూతన బాధ్యతలు స్వీకరించిన సానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ లు
నవతెలంగాణ-వర్ధన్నపేట

వర్ధన్నపేట మున్సిపాలిటీలో నూతనంగా సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ , హెల్త్ అసిస్టెంట్ పి. అనిల్ లు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో నూతనంగా విధుల్లో చేరిన శానిటరీ ఇన్‌స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి వారిని అభినందించి, పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుధ్య, ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, వ్యర్థాల సక్రమ నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -