Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల పరిషత్ సూపరింటెండెంట్ గా రమేష్

మండల పరిషత్ సూపరింటెండెంట్ గా రమేష్

- Advertisement -

నవతెలంగాణ-కట్టంగూర్
మండల పరిషత్ నూతన సూపరింటెండెంట్ గా బి.రమేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. గతంలో పనిచేసిన చింతమల్ల చలపతి సాధారణ బదిలీలలో భాగంగా కేతేపల్లి మండలానికి బదిలీ కాగా ఆయన స్థానంలో నిడమనూరు మండలంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రమేష్ కట్టంగూరు క బదిలీ అయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -