నవతెలంగాణ-నెల్లికుదురు
ఇటీవల బదిలీపై నెల్లికుదురు మండలంలోని నెల్లికుదురు క్లస్టర్ ఏ ఈ ఓ గా పి సుమలత విధుల్లో చీరనట్లు తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. హనుమకొండలో ఇంతకుముందు ఏ ఈ ఓ గా విధులు నిర్వహించానని, ఇప్పుడు ఏ ఈవో లకు బదిలీలు కావడంతో ఈ మండలానికి (నెల్లికుదురు) క్లస్టర్ గా ఏఈఓ గా వచ్చాను అని అన్నారు. రైతులు వరి కోయలు కాల్చవద్దని తెలిపారు. రైతులు పంటలు సకాలంలో సరైన సమయంలో వేయాలని వాటికి సంబంధించిన విషయాలపై ఏదైనా ఉంటే నన్ను సంప్రదించాలని తెలిపారు. రైతులు కష్టపడి పంటలు పండించి అధిక దిగుబడి వచ్చి ఆర్థికంగా బలోపేతం చెందాలని అన్నారు. దానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రైతు వేదికలో రైతులకు అందుబాటులో ఉంటానని, అవసరం అయితే మీ మీ భూముల వద్దకు వచ్చి తగు సూచనలు ఇస్తానని తెలిపారు. రా సేవలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ చెప్పారు.
విధుల్లో చేరిన నెల్లికుదురు క్లస్టర్ ఏఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



