Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు: ఎంపీడీవో

విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని నూతన పంచాయతీ కార్యదర్శులు సోమవారం విధుల్లో చేరారు. నెల్లికుదురు గ్రామానికి ఏ దేవయా, నల్లగొండ తండా గ్రామపంచాయతీకి ఎం సాయి కృష్ణ, కాసియా తండా గ్రామపంచాయతీకి జి మహేష్ కాల్చికల్ గ్రామపంచాయతీకి వి మల్లికార్జున స్వామి, హనుమాన్ తండా గ్రామపంచాయతీకి టి ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారని ఎంపీడీవో కుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -