నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన Pre-Primary తరగతులకు తాత్కాలికంగా ఇన్స్ట్రక్టర్, అయ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మండల విద్యాధికారి డి స్వామి శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 10లోగా దరఖాస్తులు చేసుకకోవాలి.
1.ఇన్స్ట్రక్టర్ : ఇంటర్మీడియట్ + డి ఈ డి, లేదా Pre-primary టీచింగ్ సర్టిఫికెట్
2. ఆయా: 7th క్లాస్ పాస్ అయి ఉండాలని ఆసక్తి ఉన్నవారు ఈ క్రింద తెలిపిన ప్రాథమిక పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే విధానం ఈ క్రింద తెలిపిన పాఠశాలల్లో అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో 10.06.2026 లోపు అందజేయాలి.మొదటి ప్రాధాన్యత అ గ్రామ వాసులకు ఇవ్వబడును. అప్లికేషన్స్ సంబందిత పాఠశాల HMS కి ఈ నెల 10 తేదీ లోగ ఇవ్వాలని పేర్కొన్నారు.
1. MPPS ముచ్కూర్.
2. MPPS మెండోర.
3. MPPS పిప్రి.
4. MPPS బాబాపూర్.



