Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి సర్పంచ్ చేయుత..

మృతుని కుటుంబానికి సర్పంచ్ చేయుత..

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు : మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల విజయ్ ఇటీవల అకాల మరణం పొందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు బుధవారం బాధిత కుటుంబాన్ని పరార్షించి 50 కిలోల సన్నబియ్యం అందజేసి చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మిరాజు,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -