- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళా ఉద్యమ నేత మానికొండ సూర్యావతి 33వ వర్థంతి సభను శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శి ఆశాలత, రాష్ట్ర కమిటీ సభ్యులు వరలక్ష్మి, ఎస్.లక్ష్మి,నాయకులు ఇందిర, పద్మ తదితరులు పాల్గొని సూర్యావతికి ఘన నివాళులర్పించారు.
- Advertisement -



