Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమానికొండ సూర్యావతికి ఘన నివాళులు

మానికొండ సూర్యావతికి ఘన నివాళులు

- Advertisement -


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

మహిళా ఉద్యమ నేత మానికొండ సూర్యావతి 33వ వర్థంతి సభను శనివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్ష‍ులు ఆర్‌.అరుణ జ్యోతి అధ్యక్ష‍తన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శి ఆశాలత, రాష్ట్ర కమిటీ సభ్యులు వరలక్ష్మి, ఎస్‌.లక్ష్మి,నాయకులు ఇందిర, పద్మ తదితరులు పాల్గొని సూర్యావతికి ఘన నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -