- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఉజ్జెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ఆయన తాష్కెంట్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భారత్-ఉజ్జెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
- Advertisement -



