Saturday, August 29, 2026
E-PAPER
Homeజాతీయంనేటి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటన..

నేటి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటన..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ ‌: నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఉజ్జెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్‌ ఆహ్వానం మేరకు ఆయన తాష్కెంట్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భారత్-ఉజ్జెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -