Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్ హెచ్ ఆర్సీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీనాథ్

ఎన్ హెచ్ ఆర్సీ జిల్లా సంయుక్త కార్యదర్శిగా శ్రీనాథ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
నేషనల్ హ్యూమన్ రైట్స్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శిగా మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన లింగన్నపేట శ్రీనాథ్ ను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా మంగళవారం తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గానికి శ్రీనాత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం, సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకపోయి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -