ఎండలు ఎక్కువవుతున్నాయి ఇస్కూల్ పిల్లలింక పరీక్షల తోనే కుస్తీ పడుతున్నారు గళాన్ని చూస్తే నైతే పాపం అనిపిస్తుంది గానీ గిదె గద కాస్ట పడే ఓయుసు. కాస్ట పడితేనే గద ఫలితం పండు తినాలంటే చెట్టు పెంచాలి
మొత్తని ఈఏడు ఒక నాలుగు దినాలు సుట్టలిండ్లగుట్ల పోయేది ఉంటే పోయి రాండ్రి అని వదలాలి. ఆల్లు ఉరికి తిరిగోచేతనికి పెద్దోళ్ళం ఉన్నం గద.కష్టం, సుకం, మంచి,చెడు ముచ్చట్లు పెట్టుకుంట పిల్లలు ఒచినంక సేపిచె ప్రోగ్రాంల కు తయారు చేసుకునలే ధ్యానం యోగం.
ప్రాక్టీసు ఎట్లనో ఉండే పానయమం ఎస్పెషల్ గా నేర్పేటి సార్ నీ తెస్తానంటూశీడే హంస రాజ్ సార్ సదువు మీద జోరు పెంచి ఇంది పరీక్షలకు గుసునలే అనుకుంటానే మనసంతా మురుస్తుంది పెద్దోళ్ళు గూడ రాయొచ్చు అంట, నాయనమ్మ త కూడా రాపిద్దాం మనం సధ్వాలే కానీ పాతొక్క తల్లి బిడ్డల కొరకే పాక్ లాడ్ తది ‘తల్లి ‘ అనువాడగానే అదేం విచిత్రమో మన పై ఒక పెద్ద దిమ్మె జారి తగిలినట్టు తన బతుకు అంత తన బిడ్డ కొరకే అనట్టు త్యాగాలు చేసుకుంటానే పోతది మనసుల్ ల పక్షుల్లా గన్నీట్ల ఇ తల్లికి గుంతేనేమో.
జగ్దీసు, అంజి, చెన్న చుట్టూ కుసోనీ మోహన్ నీ అడుగుతుంర్రు కోచెన్ వెనక కొచ్హన్ అన్ని చెప్పి గొప్పగిండు కాదు ఇమందర్ ఉండాలి టైం లా గమన నిద్ర పోయింద్రంటేన గంతే ముచ్చట అంటని అనే నిల్చుకొని వింటున్న. నాకు గూడ తెల్వదు కదా అని వినుకుంట నిల్చున్న
పాతొక్క మంచికి ఏమేమో గవలనని చేయాలని మస్తు ఆశలు ఉంటారు తప్పేం కాదు అని ముందుగల మంచిపదాతుల పేరుకుంట ఆరోగ్యం కాపాడుకోవాలో గది లేకుంటే ముక్కుంట ముల్గుకుంట ఎం చేయాజల్తాడు ఆటలు కూడా ఆరోగ్యనికి పనికొస్తుంది అని చానా అవసరం అని పెద్దలు చెప్తేనే ఉంటారు చిన్న గా ఉన్నప్పుడు ఆటలు బాగా ఆడినోళ్లు పెద్ది అయినాక ఖుషి గా బతుకుతారని సద్గుణ చెప్పింద ఆమె పుస్తకాలు సదువతది గద.
– గంగరాజ పద్మజ, 9247751121



