Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన జూకంటి ఐలయ్య రోడ్డు ప్రమాదంలో మరణించినారు.ఆదివారం ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత ఆధ్వర్యంలో ఆయన  కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టంగుటూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు,గ్రామ వార్డు సభ్యులు జన్నే రవి,బండి వంశీ కుమార్,కల్లపు సుభాష్ పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు నామాల కృష్ణమూర్తి, బండి కుమార్, జాలపు కొండల్ రెడ్డి,బండి సిద్ధులు,ఆవునూరి శ్రీనాథ్,బండి నరేష్,నిమ్మల సారయ్య,జోగు ప్రసాద్,బండి కొమురయ్య,మామిడిల భరత్,భూపెళ్లి భాస్కర్,మహంకాళి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -