Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేసియాలో రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా భారీ నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. భూకంపం వల్ల భవనాలు కుప్పకూలి, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం ఎంత లోతులో సంభవించిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -