Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 
నవతెలంగాణ-నవాబ్ పేట్
మండల పరిధిలోని చౌడూరు (మెట్టుగడ్డ తండా)కు చెందిన జమున, లింబ్యా నాయక్, మాన్ సింగ్, నాయక్ వాస్, రామ్ నాయక్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోవడం ఎంతో బాధాకరమని, బాదిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాణెం సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, ముదిరాజ్ వైస్ చైర్మన్ తులసిరాం నాయక్, జాను నాయక్ శంకర్ నాయక్, నాయకులు వాసు భూపాల్ రెడ్డి, అంకూరి నర్సింహులు, అంబదాస్ నాయక్, బాగరి నర్సింహులు, బంక వెంకటయ్య, బంక ఆంజనేయులు, రవి యాదవ్, మల్లెష్, వెంకటేష్, చిర్ప సత్యం, కొల్లి నర్సింహులు, శ్రీనివాస్ యాదవ్, ఆనంద్, భాస్కర్ నాయక్, సురెందర్ గౌడ్ ఉమర్ మాదవులు
తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -