Tuesday, June 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు..ఇలా దరఖాస్తు చేసుకోండి!

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు..ఇలా దరఖాస్తు చేసుకోండి!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలోని బీడీ, సినీ, గని కార్మికుల పిల్లలకు కేంద్రం స్కాలర్‌షిప్ అందజేయనుంది. 1-10 తరగతుల(ప్రీ-మెట్రిక్) విద్యార్థులు ఆగస్టు 31, పోస్ట్-మెట్రిక్ స్టూడెంట్స్ అక్టోబర్ 31 వరకు నేషనల్ స్కాలర్‌షిప్ exhttps://scholarships.gov.in పోర్టల్ (ఎన్ఎస్బీ)లో దరఖాస్తు చేసుకోవచ్చు. 1-4 తరగతులకు ₹1,000, 5th-8thకి ₹1,500, 9th&10th విద్యార్థులకు ₹2,000, ఇంటర్‌కు ₹3,000, ఐటీఐ, డిగ్రీకి ₹6వేలు, బీఈ, ఎంబీబీఎస్, ఎంబీఎ స్టూడెంట్స్‌కు ₹25,000 అందిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -