Magazines

రైతు మహాసభల కరపత్రాల పంపిణీ 

1 గంట క్రితం

Distribution
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుండి 20 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలోని అజ్జలాపురం గ్రామంలో సిపిఐఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేశారు.రైతు సమస్యల పరిష్కారం కోసం జరిగే రైతు మహాసభలను మండలం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు నీలకంఠం రాములు,సల్వోజు రామలింగా చారి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్