Magazines

బైకు అదుపు తప్పి వ్యక్తి మృతి

1 గంట క్రితం

Accident
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కన్నాయిగూడెం

కన్నాయిగూడెం మండలంలో గంగూడెం ప్రాంతంలో గురువారం రాత్రి సుమారు 11 నుండి 12 గంటల సమీపంలో ఒక బైక్ అదుపుతప్పి కాలువలోపడి వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన తుమ్మ రమేష్ (48) మరణించాడు. సమాచారం తెలుసుకున్న కన్నాయిగూడెం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాడీని ఏటురునాగరం హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్