నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో చతైరపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో ఆ సంఘం విజ్ఞప్తి మేరకు భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురెందర్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే గణనాథుని సన్నిధిలో అన్నదానం ఏర్పాటు చేసి తమ సేవా దృక్పథంతో ముందుకు వచ్చామని తెలిపారు.
గణేష్ ఉత్సవాల్లో అన్నదానం చేసిన సురెందర్ గౌడ్
2 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)