Magazines

కృష్ణారెడ్డి కుటుంబానికి పరామర్శ

1 గంట క్రితం

Consultation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్

 ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ ఏసీరెడ్డి మహేందర్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతిచెందగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.కృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏసీరెడ్డి మంజుల,మండల సెక్రటరీ జనరల్ రచ్చ రామ్ నరసయ్య,పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్,మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య,గుండ్లగూడెం ఉపసర్పంచ్ సాయి చెక్కిళ్ల శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, జింకల రామకృష్ణ యాదవ్,మైదం రంగయ్య,కర్రె అశోక్, మొరిగాడి అశోక్, దయ్యాల సంపత్, బేతి రాములు,మేకల భాను తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్