Magazines

ఎసిరెడ్డి కిష్టారెడ్డి మృతికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత నివాళులు

1 గంట క్రితం

aaleru rural
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్

ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామ సర్పంచ్ ఎసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి మామ, ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి తండ్రి ఎసిరెడ్డి కిష్టా రెడ్డి మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్