Magazines

ఆలేరు పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు 

1 గంట క్రితం

Screenshot_2026
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

ఆలేరు పట్టణంలో స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని, ఆలేరు పట్టణంలో ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్  అంగడి ఆంజనేయులు,  కౌన్సిలర్లు,మల్లెల సరిత శ్రీకాంత్ ,జట్ట నీరజ సిద్దులు,వాన రాశి మరియమ్మ మార్కు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ జయంతి సందర్భంగా స్థానిక ఆలేరు పట్టణం లోని కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్, బింగి రవి ,బడుగు జహంగీర్ చిట్టిమిళ్ల వెంకటేష్, బేతి శ్రీనివాస్, గుజ్జ అశోక్, బేతి వెంకటేష్ , బేతి బాలరాజు, గట్టు రాజు, కటకం మల్లేష్ ,మెరుగు శ్రీధర్, అమృతం నర్సింహులు, కర్ణాల నర్సింగరావు, కొండయ్య ,బండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆలేరు హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దాసి శంకర్  అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ చింత కింది మురళి, హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ వైస్ చైర్మన్ చింతకింది రంగ , సెక్రెటరీ గాడిపెళ్లి రమేష్, కోశాధికారి ఎలగందుల ఉమారుషి డైరెక్టర్లు అంకం మల్లేశం, అందె రాములు, మాజీ కార్యదర్శి ఎలగందుల రామారుషి,చేనేత నాయకులు గుజ్జ అశోక్,చింతకింది సత్యనారాయణ, ఎలగందుల శివ,రచ్చ హనుమంతు,  రేగోట్టి వెంకటేష్, గొట్టిపాముల నరసింహులు,చింతకింది సిద్ధులు, రేగోటి వెంకటేష్ ,బిర్రు వెంకటేష్, బేతి సత్యం, చిట్టిమిల్ల కృష్ణ, బేతి వెంకటేష్, చంద్రశేఖర్, భేతి రవి, చింతకింది గిరి ప్రసాద్, ఆంజనేయులు, ఎలాగందుల బాలకృష్ణ, నాగరాజు, గుజ్జ మనోహర్, బింగి శీను, గుజ్జ పాండు, బిరు నాగులు,ఎలగందుల యాదగిరి, గణపురం మధు,చింతకింది వెంకటేశం,చెన్నూరి నాగయ్య,బేతి ఉప్పలయ్య చింతకింది వేణు,బండ లక్ష్మీనారాయణ, అల్లి సత్యనారాయణ రచ్చ లక్ష్మినారాయణ, బిర్రు చందు, వల్లాల పాండు, చింతకింది కృష్ణారీ, రచ్చహనుమంతు, ఆమ్మృతం సోమయ్య ,చింతకింది వెంకటయ, చింతకింది పెంటయ్య, చింతకింద మార్కండయ్య, చింతకింది సిదేశ్వర్, గుండ్ల శ్రీనివాస్, కూడికాలా సత్యనారాయణ, పసునూరి యాదగిరి, చింతకింది ఉమేశ్ ,ఎలాగందుల కుమార్,           ముసునూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్