Magazines

రేపు ఉచిత వైద్య శిబిరం.. ముమ్మరంగా ప్రచారం

1 గంట క్రితం

Intense campaigning
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాదవ్ సూర్య వంశీ మాదిగ తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గురువారం ఆటోకు మైకు ఏర్పాటు చేసి, మండల పరిధిలోని గ్రామ గ్రామాన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. భారీ సంఖ్యలు ప్రజలు హాజరై వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్