Magazines

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం: సర్పంచ్‌

1 గంట క్రితం

sarpanch
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల పరిధిలోని చిన్న ఎక్లారా గ్రామ పరిశుభ్రత పట్ల సర్పంచ్‌ మాధవరావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన పిచ్చిమొక్కలను తొలగింపు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంతితో పాటు పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సర్పచ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలనీ, మురికి కాల్వలను శుభ్రంగా ఉంచాలనీ పిలుపునిచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. సర్పంచ్‌ పనితీరు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్