Magazines

స్వశకి మహిళలకు ఉల్లాస్ పరీక్షలు

1 గంట క్రితం

medak
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

మండలం ఎడ్లపల్లి, రుద్రారంవిగ్రామాల్లోని స్వశక్తి మహిళలకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల కేంద్రాలను సర్పంచ్లు జంగిడి శ్రీనివాస్, చంద్రగిరి సంపత్ పర్యవేక్షణ చేశారు. వందశాతం మహిళలు అక్షరాస్యులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిసి ఇందారపు రవికుమార్, విఓ అధ్యకురాలు చంద్రగిరి శ్యామల, సునీత, రజిత, రాజయ్య, మానస, రవి, శంకర్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్