నిద్ర రావడం లేదని పొద్దున్నే లేచి కాంపౌండ్లో కూర్చున్నాను ఆమె కూడా పరుపులోంచి వచ్చి నన్ను ఆనుకొని బంగారు జరీ వస్త్రాల అస్త్రాల బాలసూర్యుని ఆగమనానికి నిరీక్షిస్తూ నేను కాకపోతే కుండీలో సన్నజాజి పూల వాసన ఆస్వాదిస్తూ ఆమె ప్రకృతి లయాత్మక దృశ్యంలో నేను రసాత్మక కావ్యంలో ఆమె కోటం చంద్రశేఖర్ 9492043348






కామెంట్‌లు (0)