నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఇచ్చిన 170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక బ్యాటర్లు ఆపసోపాలు పడి 9.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఒక నువానిడు ఫెర్నాండో(15) తప్ప మిగతా వారు అందరూ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యరు. భారత్ బౌలర్లు బుమ్రా , అక్షర పటేల్, అభిషేక్ రేండేసి వికేట్లు తీయగా సుందర్ ఒక వికెట్ తీసాడు. దీంతో భారత్ జట్టు ఫైనల్‌కు చేరింది. శనివారం భారత్, పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
Asian Games : భారత్ ఘన విజయం.. పాక్‌తో ఫైనల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)