Magazines

బ్యాంకుల సమ్మె వాయిదా..

2 గంటల క్రితం

Bank strike postponed..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని యూనియన్ ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్