Tuesday, June 16, 2026
E-PAPER
Homeజాతీయంటెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేదం..

టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టెలిగ్రామ్‌ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22వ తేదీ వరకు బ్యాన్ వర్తిస్తుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 నుంచి జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే యాప్‌లో మెసేజ్ ఎడిట్ ఆప్షన్ జూన్ 30 వరకు డిసేబుల్ చేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -