Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్

కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ అనేది గర్భాశయ క్యాన్సర్‌, ఇతర-సంబంధిత క్యాన్సర్లను నివారించడానికి ఇచ్చే సురక్షితమైన టీకా అన్నారు. ఇది 14 నుండి 15 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -