Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఆర్టీయూ డోంగ్లి నూతన కార్యవర్గం ఏకగ్రీవం

పీఆర్టీయూ డోంగ్లి నూతన కార్యవర్గం ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సోమవారం డోంగ్లీ మండల పిఆర్టీయు నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా సునీల్, ఉపాధ్యక్షులు సంజీవ్, కార్యదర్శి కమర్ హుస్సేన్, మహిళ కార్యదర్శి ప్రియాంక, ప్రధాన కార్యదర్శి యాదవ్ రావు, అసోసియేట్ అధ్యక్షులు మరోతి, మహిళ అసోసియేట్ అధ్యక్షురాలు విజయ లక్ష్మి, సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పట్టాభి, బీర్కూర్ పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -