Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంత్వరలో బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు!

త్వరలో బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశంలో మరో వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. కేంద్ర ప్రభుత్వం బెంగళూరు-ముంబై నగరాల మధ్య ఈ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో 22 గంటల ప్రయాణ సమయం 16 గంటలకు తగ్గనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 12 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో బెంగాల్-అస్సాం మధ్య ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ రైలుకు మంచి స్పందన రావడంతో, దేశంలోని ఇతర దూర ప్రాంతాలకు కూడా ఈ రైలును విస్తరించాలని నిర్ణయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -