Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి నూతన తహశీల్దార్ ను సన్మానించిన రేషన్ డీలర్లు

డోంగ్లి నూతన తహశీల్దార్ ను సన్మానించిన రేషన్ డీలర్లు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర
డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా రంజిత్ కుమార్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు శనివారం తహశీల్దార్ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సాయిబాబా, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -