Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోగాలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టిన సర్పంచ్

మోగాలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని మోగా గ్రామంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు సర్పంచ్ హాలే బస్వంత్ శనివారం చేపట్టారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా కొత్త బోరు మోటర్ ను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరాలను తీర్చడమే నా ప్రధాన ధ్యేయమని సర్పంచ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -