Saturday, April 18, 2026
E-PAPER
Homeకరీంనగర్జిల్లా ఉద్యమం కేసులు కొట్టివేత

జిల్లా ఉద్యమం కేసులు కొట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – -రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారిపై జిల్లా ఉద్యమం కేసులను కరీంనగర్ ప్రధాన న్యాయస్థానం కొట్టివేసినట్లు ఉద్యమ నాయకుడు చొక్కాల రామ్ తెలిపారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రత్యేక ఉద్యమం చేసిన కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 8 ఏళ్లపాటు న్యాయస్థానం చుట్టూ తిరగగా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన చొక్కాల రాము, కంసాల మల్లేశం, వీరబోయిన మల్లేశం, మైలారం తిరుపతి, ఎండి సలీం లపై కేసులు కొట్టివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -