- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో 11మంది నకిలీ వైద్యులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో భాగంగా వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. వీరిని అదుపులోకి తీసుకొని వారెలాంటి సేవలు అందిస్తున్నారనే దానిపై ఆరా తీశారు.
- Advertisement -



